కోటి ఆశలు...తీరని కోర్కెలు ఉన్నదాంట్లోనే ఉన్నతంగా వుండాలని కోటి ఆశలు...తీరని కోర్కెలు ఉన్నదాంట్లోనే ఉన్నతంగా వుండాలని
ఒక మధ్యతరగతి వాడి మనసు ఒక మధ్యతరగతి వాడి మనసు
కోటి ఆశలు...తీరని కోర్కెలు కోటి ఆశలు...తీరని కోర్కెలు
కాదనేదేముంది కాంక్షతో నీవు కోరాక వద్దనేదేముంది ఆశలతో నను చేరాక౹ కాదనేదేముంది కాంక్షతో నీవు కోరాక వద్దనేదేముంది ఆశలతో నను చేరాక౹
జాలి లేని ప్రేయసి ఆ జాగేలనో మరి నీకు జాబిలి జారిపోక ముందే కనిపించు నాకు జాలి లేని ప్రేయసి ఆ జాగేలనో మరి నీకు జాబిలి జారిపోక ముందే కనిపించు నాకు
వేయి కన్నులతో వేచి ఉన్నప్పుడు వేసే ప్రతి అడుగు వేయాలనే అనిపిస్తుంది వేయి కన్నులతో వేచి ఉన్నప్పుడు వేసే ప్రతి అడుగు వేయాలనే అనిపిస్తుంది